సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీవిష్ణు
సనాతన దేవ

హరిస్తోత్రమ్

हरिस्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px

జగజ్జాలపాలం కచత్కణ్ఠమాలం
శరచ్చన్ద్రభాలం మహాదైత్యకాలమ్ .
నభోనీలకాయం దురావారమాయం
సుపద్మాసహాయం భజేఽహం భజేఽహమ్ .. 1..

సదామ్భోధివాసం గలత్పుష్పహాసం
జగత్సన్నివాసం శతాదిత్యభాసమ్ .
గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం
హసచ్చారువక్త్రం భజేఽహం భజేఽహమ్ .. 2..

రమాకణ్ఠహారం శ్రుతివ్రాతసారం
జలాన్తర్విహారం ధరాభారహారమ్ .
చిదానన్దరూపం మనోజ్ఞస్వరూపం
ధృతానేకరూపం భజేఽహం భజేఽహమ్ .. 3..

జరాజన్మహీనం పరానన్దపీనం
సమాధానలీనం సదైవానవీనమ్ .
జగజ్జన్మహేతుం సురానీకకేతుం
త్రిలోకైకసేతుం భజేఽహం భజేఽహమ్ .. 4..

కృతామ్నాయగానం ఖగాధీశయానం
విముక్తేర్నిదానం హరారాతిమానమ్ .
స్వభక్తానుకూలం జగద్వృక్షమూలం
నిరస్తార్తశూలం భజేఽహం భజేఽహమ్ .. 5..

సమస్తామరేశం ద్విరేఫాభకేశం
జగద్బిమ్బలేశం హృదాకాశదేశమ్ .
సదా దివ్యదేహం విముక్తాఖిలేహం
సువైకుణ్ఠగేహం భజేఽహం భజేఽహమ్ .. 6..

సురాలిబలిష్ఠం త్రిలోకీవరిష్ఠం
గురూణాం గరిష్ఠం స్వరూపైకనిష్ఠమ్ .
సదా యుద్ధధీరం మహావీరవీరం
మహామ్భోధితీరం భజేఽహం భజేఽహమ్ .. 7..

రమావామభాగం తలానగ్రనాగం
కృతాధీనయాగం గతారాగరాగమ్ .
మునీన్ద్రైః సుగీతం సురైః సమ్పరీతం
గుణౌధైరతీతం భజేఽహం భజేఽహమ్ .. 8..

.. ఫలశ్రుతి ..

ఇదం యస్తు నిత్యం సమాధాయ చిత్తం
పఠేదష్టకం కణ్ఠహారం మురారేః .
స విష్ణోర్విశోకం ధ్రువం యాతి లోకం
జరాజన్మశోకం పునర్విన్దతే నో .. 9..

.. ఇతి శ్రీమత్పరమహంసస్వామిబ్రహ్మానన్దవిరచితం శ్రీహరిస్తోత్రం సమ్పూర్ణమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!