సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీవిష్ణు
భగవాన శ్రీకృష్ణ

.. శ్రీలక్ష్మీనరసింహసుప్రభాతమ్ ..

श्रीलक्ष्मीनरसिंहसुप्रभातम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 3
23px

.. శ్రీలక్ష్మీనరసింహసుప్రభాతమ్ ..

శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ సుప్రభాతమ్
శ్రీ వఙ్గీపురమ్ నరసింహాచార్యరచిత .
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే .
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికమ్ .. 1..

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ .
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మఙ్గళం కురు .. 2..

యాదాద్రినాథశుభమన్దిరకల్పవల్లి
పద్మాలయే జనని పద్మభవాదివన్ద్యే .
భక్తార్తిభఞ్జని దయామయదివ్యరూపే
లక్ష్మీనృసింహదయితే తవ సుప్రభాతమ్ .. 3..

జ్వాలానృసింహ కరుణామయ దివ్యమూర్తే
యోగాభినన్దన నృసింహ దయాసముద్ర! .
లక్ష్మీనృసింహ శరణాగతపారిజాత
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 4..

శ్రీరఙ్గవేఙ్కటమహీధరహస్తిశైల
శ్రీ యాదవాద్రిముఖసత్త్వనికేతనాని .
స్థానాని తేకిల వదన్తి పరావరజ్ఞాః
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 5..

బ్రహ్మాదయస్సురవర మునిపుఙ్గవాశ్చ
త్వాం సేవితుం వివిధమఙ్గళవస్తుహస్తాః .
ద్వారే వసన్తి నరసింహ భవాబ్ధిపోత
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 6..

ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక
వ్యాసాదిభక్తరసికా భవదీయసేవామ్ .
వాఞ్ఛన్త్యనన్యహృదయా కరుణాసముద్ర
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 7..

త్వద్దాస్యభోగరసికాశ్శఠజిన్ముఖార్యాః
రామానుజాదిమహనీయగురుప్రధానాః .
సేవార్థ మత్ర భవదీయగృహాఙ్గణస్థాః
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 8..

భక్తా స్త్వదీయపదపఙ్కజసక్తచిత్తాః
కాల్యం విధాయ తవకన్దర మన్దిరాగ్రే .
త్వద్దర్శనోత్సుకతయా నిబిడం శ్రయన్తే
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 9..

దివ్యావతారదశకే నరసింహ తే తు
దివ్యావతారమహిమా నహి దేవగమ్యః .
ప్రహ్లాదదానవశిశోఃకిల భక్తిగమ్యః
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 10..

శ్రీయాదవాద్రిశిఖరే త్వమహోబిలేఽపి
సింహాచలే చ శుభమఙ్గళశైలరాజే .
వేదాచలాది గిరి మూర్ధసు సుస్థితోసి
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 11..

కామ్యార్థినో వరదకల్పక కల్పకం త్వాం
సేవార్థినః స్సుజనసేవ్యపదద్వయం త్వామ్ .
భక్త్యా వినమ్ర శిరసా ప్రణమన్తి సర్వే
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 12..

త్వన్నామమన్త్రపఠనేన లుఠన్తి పాపాః
త్వన్నామమన్త్రపఠనేన లుఠన్తి దైత్యాః .
త్వన్నామమన్త్రపఠనేన లుఠన్తిరోగాః
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 13..

లక్ష్మీనృసింహ! జగదీశ! సురేశ! విష్ణో
జిష్ణో! జనార్దన! పరాత్పర విశ్వరూప .
విశ్వప్రభాతకరణాయ కృతావతార
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 14..

త్వన్నామమన్త్ర పఠనంకిలసుప్రభాతం
అస్మాకమస్తు తవచాస్తు చ సుప్రభాతమ్ .
అస్మత్సముద్ధరణమేవ విచిత్రగాధ
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 15..

త్వత్ పూజకా పరివ్రుఢా పరిచారకాశ్చ
నిత్యార్చనాయ విధివద్విహిత స్వక్రుత్యాః .
యత్తస్త్వదీయ శుభగహ్వర మన్దిరాగ్రే
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 16..

ప్రాభాతకీముపచితిమ్ పరికల్పయన్తః
కుణ్డాశ్చ పూర్ణజలకుమ్భముపాహరన్తః .
శ్రీవైష్ణవాః సముపయాన్తిహరే! నృసింహ
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 17..

సూర్యోఽభ్యుదేతి వికసన్తి సరోరుహాణి
నీలోత్పలాని హి భవన్తి నిమీలితాని .
ప్రాగ్దిఙ్ముఖేరుణగభస్తిగణోఽభ్యుదేతి
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 18..

మన్దానిలస్సుర నదీకమలోదరేశు
మన్దంవిగాహ్య శుభసౌరభ మాదధానః .
హర్షప్రకర్షముపయాతి చ సేవితుం త్వాం
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 19..

తారాగణోవియతి మజ్జతి సుప్రభాతే
సూర్యేణసాకమవలోకయితుం త్వదీయమ్ .
శ్రీసుప్రభాతమవభాసిత సర్వలోకం
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 20..

పక్షిస్వనాశ్చపరితఃపరిసమ్పతన్తి
కూజన్తికోకిలగణాఃకలకంఠరావైః .
వాచా విశుద్ధకలయానువదన్తికీరాః
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 21..

పల్లీషు వల్లవజనాఃస్వగృహాఙ్గణేషు
ధేనూర్దుహన్తి వినిభాన్తి విశేషదృష్ట్యా .
గోపాలబాల ఇవ భక్తహృదమ్బుజేషు
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 22..

గాఢాంధకారపటలమ్ గగనంజహాతి
మోహాన్ధకార ఇవ సన్మనుజమ్ సమస్తమ్ .
రాగోవిరాగ ఇవ సంవిశతి ప్రకామం
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 23..

నిద్రాజహాతి హి జనాన్ సుమునిం యధావత్
ప్రజ్ఞాప్యుదేతి హి జనేషు మునౌయధావత్ .
సక్తిర్జనేషు హి యథా చ మునౌవిరక్తిః
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 24..

ఫుల్లానిపఙ్కజవనాని విశుద్ధసత్త్వ
ఫుల్లాని సజ్జనమనఃకమలాని యద్వత్ .
భాశ్శుద్ధసత్వమివ భాతి విదిక్షు దిక్షు
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 25..

బ్రహ్మాస్వయంసురగణైస్సహలోకపాలైః
ధామప్రవిశ్య తవ మణ్డపగోపురాఢ్యమ్ .
పఞ్చాఙ్గశుద్ధిమభివర్ణయతి త్వదీయాం
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 26..

విఖ్యాతవైద్యజన వఞ్చకరోగజాల
విఖ్యాతవైద్య ఇతి రోగనిపీడితాస్త్వామ్ .
నిశ్చిత్యధామ తవ దూరత ఆపతన్తి
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 27..

భూతగ్రహాది బలవత్తర తాపయుక్తాః
బాణావతీముఖ మహోగ్రపిశాచ విద్ధాః .
స్నాతాఃప్రదక్షిణవిధా వుపయాన్తినాథ
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 28..

సన్తానహీన వనితాస్సరసి త్వదీయే
స్నాత్వాజలార్ద్రవసనాస్తవ దర్శనాయ .
ఆయాన్తిసన్తతివరప్రద దేవదేవ
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 29..

యద్దుష్ట సంహరణముత్తమలోకరక్షా
దీక్షాం వ్యనక్తి తవరూప మహోనృసింహ .
తచ్చాత్ర యాదగిరిమూర్థనిసంవిభాతి
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 30..

ప్రహ్లాద పుణ్యజని పుణ్యబలాత్ప్రతీతం
రూపం జనస్తవహరే నిగమాన్తవేద్యమ్ .
ప్రాతఃస్మరంస్తరతి సంస్మారణామ్బురాశిం
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 31..

శ్రీసుప్రభాతమిదమచ్యుతకైతవోక్త
మప్యచ్యుతం భవతుభక్తజనైకవేద్యమ్ .
లక్ష్మీనృసింహ తవ నామశుభప్రభావాత్
యాదాద్రినాథ నృహరే! తవ సుప్రభాతమ్ .. 32..

ఇత్థం యాదాద్రినాథస్య సుప్రభాత మతన్ద్రితాః .
యే పఠన్తి సదా భక్త్యా తే నరాస్సుఖభాగినః .. 33..

.. ఇతి శ్రీలక్ష్మీనరసింహసుప్రభాతమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!