సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీవైష్ణవస్తోత్రసంగ్రహ
సనాతన దేవ

శ్రీ వేఙ్కటేశస్తోత్రమ్

श्री वेङ्कटेशस्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 2
23px

.. శ్రీ వేఙ్కటేశస్తోత్రమ్ ..

కమలాకుచ చూచుక కుఙ్కమతో
నియతారుణి తాతుల నీలతనో .
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేఙ్కట శైలపతే .. 1 ..

సచతుర్ముఖ షణ్ముఖ పఞ్చముఖే
ప్రముఖా ఖిలదైవత మౌలిమణే .
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే .. 2 ..

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః .
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే .. 3 ..

అధి వేఙ్కట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ .
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరఙ్కలయే .. 4 ..

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ .
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరఙ్కలయే .. 5 ..

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే .
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే .. 6 ..

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖామ్బురుహమ్ .
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే .. 7 ..

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ .
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథఞ్చన కఞ్చన జాతుభజే .. 8 ..

వినా వేఙ్కటేశం న నాథో న నాథః
సదా వేఙ్కటేశం స్మరామి స్మరామి .
హరే వేఙ్కటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేఙ్కటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ .. 9 ..

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి .
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేఙ్కటేశ .. 10 ..

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే .
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ..

.. ఇతి శ్రీ వేఙ్కటేశస్తోత్రమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!