సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీవైష్ణవస్తోత్రసంగ్రహ
సనాతన దేవ

.. శ్రీ నృసింహాష్టకమ్ ..

॥ श्री नृसिंहाष्टकम् ॥
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px

శ్రీ నృసింహాష్టకమ్

శ్రీమదకలఙ్కపరిపూర్ణశశికోటి -
శ్రీధర మనోహర సటాపటలకాన్త.
పాలయ కృపాలయ భవామ్బుధి నిమగ్నం
దైత్యవరకాల నరసింహ ! నరసింహ !.. 1 ..

పాదకమలావనతపాతకిజనానాం
పాతకదవానల పతత్రివరకేతో.
భావన పరాయణ భవాతిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ! నరసింహ!.. 2 ..

తుఙ్గనఖ పఙ్క్తి దలితాసురవరాసృక్ -
పఙ్కనవకుఙ్కుమవిపఙ్కిలమహోరః.
పణ్డితనిధాన కమలాలయ నమస్తే
పఙ్కజనిషణ్ణ నరసింహ ! నరసింహ!.. 3 ..

మౌళిషు విభూషణమివామరవరాణాం
యోగిహృదయేషు చ శిరస్సు నిగమానామ్..

రాజదరవిన్దరుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ! నరసింహ !.. 4 ..

వారిజవిలోచన మదన్తిమదశాయాం
క్లేశవివశీకృతసమస్తకరణాయామ్.
ఏహి రమయా సహ శరణ్య ! విహగానాం
నాథమధిరుహ్య నరసింహ! నరసింహ !.. 5 ..

హాటకకిరీటవరహారవనమాలా -
తారరశనామకరకుణ్డలమణీన్ద్రైః.
భూషితమశేష నిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ ! నరసింహ !.. 6 ..

ఇన్దురవిపావకవిలోచన రమాయాః
మన్దిర మహాభుజలసద్వరరథాఙ్గ!
సున్దర చిరాయ రమతాం త్వయి మనో మే
నన్దితసురేశ నరసింహ! నరసింహ!.. 7 ..

మాధవ ముకున్ద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానామ్.
కామద ఘృణిన నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ ! నరసింహ !.. 8 ..

అష్టకమిదం సకలపాతకభయఘ్నం
కామదమశేషదురితామయరిపుఘ్నమ్.
యః పఠతి సన్తతమశేషనిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ ! నరసింహ !.. 9 ..

.. ఇతి శ్రీ నృసింహాష్టకమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!