సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీవిష్ణు
సనాతన దేవ

.. శ్రీబ్రహ్మాణ్డపురాణే శ్రీహయగ్రీవాష్టోత్తరశతనామస్తోత్రమ్ ..

॥ श्रीब्रह्माण्डपुराणे श्रीहयग्रीवाष्टोत्तरशतनामस्तोत्रम् ॥
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px
అథ వినియోగః
వినియోగః: ఓం అస్య శ్రీహయగ్రీవస్తోత్రమన్త్రస్య సఙ్కర్షణ ఋషిః, అనుష్టుప్ఛన్దః,శ్రీహయగ్రీవో దేవతా ఋం బీజం నమః శక్తిః విద్యార్థే జపే వినియోగః ..
అథ ధ్యానమ్

వన్దే పూరితచన్ద్రమణ్డలగతం శ్వేతారవిన్దాసనం
మన్దాకిన్యమృతాబ్ధికున్దకుముదక్షీరేన్దుహాసం హరిమ్ .
ముద్రాపుస్తకశఙ్ఖచక్రవిలసచ్ఛ్రీమద్భుజామణ్డితమ్
నిత్యం నిర్మలభారతీపరిమలం విశ్వేశమశ్వాననమ్ ..

అథ మన్త్రః

ఓం ఋగ్యజుఃసామరూపాయ వేదాహరణకర్మణే .
ప్రణవోద్గీథవచసే మహాశ్వశిరసే నమః ..

శ్రీహయగ్రీవాయ నమః .

అథ స్తోత్రమ్

జ్ఞానానన్దమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిమ్ .
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే .. 1..

హయగ్రీవో మహావిష్ణుః కేశవో మధుసూదనః .
గోవిన్దః పుణ్డరీకాక్షో విష్ణుర్విశ్వమ్భరో హరిః .. 2..

ఆదీశః సర్వవాగీశః సర్వాధారః సనాతనః .
నిరాధారో నిరాకారో నిరీశో నిరుపద్రవః .. 3..

నిరఞ్జనో నిష్కలఙ్కో నిత్యతృప్తో నిరామయః .
చిదానన్దమయః సాక్షీ శరణ్యః సర్వదాయకః .. 4..

శ్రీమాన్ లోకత్రయాధీశః శివః సారస్వతప్రదః .
వేదోద్ధర్త్తావేదనిధిర్వేదవేద్యః పురాతనః .. 5..

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిః పరాత్పరః .
పరమాత్మా పరఞ్జ్యోతిః పరేశః పారగః పరః .. 6..

సకలోపనిషద్వేద్యో నిష్కలః సర్వశాస్త్రకృత్ .
అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తో వరప్రదః .. 7..

పురాణపురుషః శ్రేష్ఠః శరణ్యః పరమేశ్వరః .
శాన్తో దాన్తో జితక్రోధో జితామిత్రో జగన్మయః .. 8..

జరామృత్యుహరో జీవో జయదో జాడ్యనాశనః .
జపప్రియో జపస్తుత్యో జపకృత్ప్రియకృద్విభుః .. 9..

విమలో విశ్వరూపశ్చ విశ్వగోప్తా విధిస్తుతః .
విధివిష్ణుశివస్తుత్యః శాన్తిదః క్షాన్తికారకః .. 10..

శ్రేయఃప్రదః శ్రుతిమయః శ్రేయసాం పతిరీశ్వరః .
అచ్యుతోఽనన్తరూపశ్చ ప్రాణదః పృథివీపతిః .. 11..

అవ్యక్తో వ్యక్తరూపశ్చ సర్వసాక్షీ తమోహరః .
అజ్ఞాననాశకో జ్ఞానీ పూర్ణచన్ద్రసమప్రభః .. 12..

జ్ఞానదో వాక్పతిర్యోగీ యోగీశః సర్వకామదః .
యోగారూఢో మహాపుణ్యః పుణ్యకీర్తిరమిత్రహా .. 13..

విశ్వసాక్షీ చిదాకారః పరమానన్దకారకః .
మహాయోగీ మహామౌనీ మునీశః శ్రేయసాం నిధిః .. 14..

హంసః పరమహంసశ్చ విశ్వగోప్తా విరట్ స్వరాట్ .
శుద్ధస్ఫటికసఙ్కాశః జటామణ్డలసంయుతః .. 15..

ఆదిమధ్యాన్తరహితః సర్వవాగీశ్వరేశ్వరః .
ప్రణవోద్గీథరూపశ్చ వేదాహరణకర్మకృత్ .. 16..

నామ్నామష్టోత్తరశతం హయగ్రీవస్య యః పఠేత్ .
స సర్వవేదవేదాఙ్గశాస్త్రాణాం పారగః కవిః .. 17..

ఇదమష్టోత్తరశతం నిత్యం మూఢోఽపి యః పఠేత్ .
వాచస్పతిసమో బుద్ధ్యా సర్వవిద్యావిశారదః .. 18..

మహదైశ్వర్యమాప్నోతి కలత్రాణి చ పుత్రకాన్ .
నశ్యన్తి సకలాన్ రోగాన్ అన్తే హరిపురం వ్రజేత్ .. 19..

.. ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే శ్రీహయగ్రీవాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!