సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీ సుర్య
శ్రీకృష్ణ

శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్

श्रीकृष्णाष्टोत्तरशतनामस्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px

శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్

వినియోగః: ఓం అస్య శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రస్య శ్రీశేష ఋషిః, అనుష్టుప్ఛన్దః, శ్రీకృష్ణో దేవతా, శ్రీకృష్ణప్రీత్యర్థే శ్రీకృష్ణాష్టోత్తరశతనామజపే వినియోగః .

శ్రీశేష ఉవాచ .
ఓం శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః .
వసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః .. 1..

శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః .
చతుర్భుజాత్తచక్రాసిగదాశఙ్ఖామ్బుజాయుధః .. 2..

దేవకీనన్దనః శ్రీశో నన్దగోపప్రియాత్మజః .
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః .. 3..

పూతనాజీవితహరః శకటాసురభఞ్జనః .
నన్దవ్రజజనానన్దీ సచ్చిదానన్దవిగ్రహః .. 4..

నవనీతనవాహారీ ముచుకున్దప్రసాదకః .
షోడశస్త్రీసహస్రేశస్త్రిభఙ్గో మధురాకృతిః .. 5..

శుకవాగమృతాబ్ధీన్దుర్గోవిన్దో గోవిదామ్పతిః .
వత్సపాలనసఞ్చారీ ధేనుకాసురభఞ్జనః .. 6..

తృణీకృతతృణావర్తో యమలార్జునభఞ్జనః .
ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః .. 7..

గోపగోపీశ్వరో యోగీ సూర్యకోటిసమప్రభః .
ఇలాపతిః పరంజ్యోతిర్యాదవేన్ద్రో యదూద్వహః .. 8..

వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః .
గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః .. 9..

అజో నిరఞ్జనః కామజనకః కఞ్జలోచనః .
మధుహా మథురానాథో ద్వారకానాయకో బలీ .. 10..

వృన్దావనాన్తసఞ్చారీ తులసీదామభూషణః .
స్యమన్తకమణేర్హర్తా నరనారాయణాత్మకః .. 11..

కుబ్జాకృష్ణామ్బరధరో మాయీ పరమపూరుషః .
ముష్టికాసురచాణూరమహాయుద్ధవిశారదః .. 12..

సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాన్తకః .
అనాదిర్బ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్షకః .. 13..

శిశుపాలశిరచ్ఛేత్తా దుర్యోధనకులాన్తకృత్ .
విదురాక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః .. 14..

సత్యవాక్ సత్యసఙ్కల్పః సత్యభామారతో జయీ .
సుభద్రాపూర్వజో విష్ణుర్భీష్మముక్తిప్రదాయకః .. 15..

జగద్గురుర్జగన్నాథో వేణువాద్యవిశారదః .
వృషభాసురవిధ్వంసీ బకారిర్బాణబాహుకృత్ .. 16..

యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః .
పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః .. 17..

కాలీయఫణిమాణిక్యరఞ్జితశ్రీపదామ్బుజః .
దామోదరో యజ్ఞభోక్తా దానవేన్ద్రవినాశనః .. 18..

నారాయణః పరమ్బ్రహ్మ పన్నగాశనవాహనః .
జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః .. 19..

పుణ్యశ్లోకస్తీర్థకరో వేదవేద్యో దయానిధిః .
సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః .. 20..

ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ .
కృష్ణేన కృష్ణభక్తేన శ్రుత్వా గీతామృతం పురా .. 21..

స్తోత్రం కృష్ణప్రియకరం కృతం తస్మాన్మయా పురా .
కృష్ణనామామృతం నామ పరమానన్దదాయకమ్ .. 22..

అనుపద్రవదుఃఖఘ్నం పరమాయుష్యవర్ధనమ్
దానం శ్రుతం తపస్తీర్థం యత్కృతం త్విహ జన్మని .. 23..

పఠతాం శృణ్వతాం చైవ కోటికోటిగుణం భవేత్ .
పుత్రప్రదమపుత్రాణామగతీనాం గతిప్రదమ్ .. 24..

ధనావహం దరిద్రాణాం జయేచ్ఛూనాం జయావహమ్ .
శిశూనాం గోకులానాం చ పుష్టిదం పుష్టివర్ధనమ్ .. 25..

వాతగ్రహజ్వరాదీనాం శమనం శాన్తిముక్తిదమ్ .
సమస్తకామదం సద్యః కోటిజన్మాఘనాశనమ్ .. 26..

అన్తే కృష్ణస్మరణదం భవతాపభయాపహమ్ .
కృష్ణాయ యాదవేన్ద్రాయ జ్ఞానముద్రాయ యోగినే .
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాన్తవేదినే .. 27..

ఇమం మన్త్రం మహాదేవి జపన్నేవ దివానిశమ్ .
సర్వగ్రహానుగ్రహభాక్ సర్వప్రియతమో భవేత్ .. 28..

పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ .
నిర్విశ్య భోగానన్తేఽపి కృష్ణసాయుజ్యమాప్యునాత్ .. 29..

.. ఇతి శ్రీనారదపఞ్చరాత్రే శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!