సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
లక్ష్మీ స్తోత్రమ్
సనాతన దేవ

శ్రీసరస్వత్యష్టోత్తరశతనామస్తోత్రమ్

श्रीसरस्वत्यष्टोत्तरशतनामस्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px

.. శ్రీసరస్వతీ అష్టోత్తరశతనామస్తోత్రమ్ ..

సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా .
శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రకా .. 1..

శివానుజా పుస్తకభృత్ జ్ఞానముద్రా రమా పరా .
కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ .. 2..

మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా .
మహాభాగా మహోత్సాహా దివ్యాఙ్గా సురవన్దితా .. 3..

మహాకాలీ మహాపాశా మహాకారా మహాఙ్కుశా .
పీతా చ విమలా విశ్వా విద్యున్మాలా చ వైష్ణవీ .. 4..

చన్ద్రికా చన్ద్రవదనా చన్ద్రలేఖావిభూషితా .
సావిత్రీ సురసా దేవీ దివ్యాలఙ్కారభూషితా .. 5..

వాగ్దేవీ వసుధా తీవ్రా మహాభద్రా మహాబలా .
భోగదా భారతీ భామా గోవిన్దా గోమతీ శివా .. 6..

జటిలా విన్ధ్యవాసా చ విన్ధ్యాచలవిరాజితా .
చణ్డికా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైకసాధనా .. 7..

సౌదామినీ సుధామూర్తిస్సుభద్రా సురపూజితా .
సువాసినీ సునాసా చ వినిద్రా పద్మలోచనా .. 8..

విద్యారూపా విశాలాక్షీ బ్రహ్మజాయా మహాఫలా .
త్రయీమూర్తిః త్రికాలజ్ఞా త్రిగుణా శాస్త్రరూపిణీ .. 9..

శుమ్భాసురప్రమథినీ శుభదా చ స్వరాత్మికా .
రక్తబీజనిహంత్రీ చ చాముణ్డా చామ్బికా తథా .. 10..

ముణ్డకాయప్రహరణా ధూమ్రలోచనమర్దనా .
సర్వదేవస్తుతా సౌమ్యా సురాసురనమస్కృతా .. 11..

కాలరాత్రీ కలాధారా రూపసౌభాగ్యదాయినీ .
వాగ్దేవీ చ వరారోహా వారాహీ వారిజాసనా .. 12..

చిత్రామ్బరా చిత్రగన్ధా చిత్రమాల్యవిభూషితా .
కాన్తా కామప్రదా వన్ద్యా విద్యాధరసుపూజితా .. 13..

శ్వేతాననా నీలభుజా చతుర్వర్గఫలప్రదా .
చతురాననసామ్రాజ్యా రక్తమద్యా నిరఞ్జనా .. 14..

హంసాసనా నీలజఙ్ఘా బ్రహ్మవిష్ణుశివాత్మికా .
ఏవం సరస్వతీదేవ్యా నామ్నామష్టోత్తరం శతమ్ .. 15..

ఇతి శ్రీ సరస్వత్యష్టోత్తరశతనామస్తోత్రమ్ సమ్పూర్ణమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!