సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీగణేశ
సనాతన దేవ

శ్రీగణపతిమఙ్గలమాలికాస్తోత్రమ్

श्रीगणपतिमङ्गलमालिकास्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px

శ్రీగణపతిమఙ్గలమాలికాస్తోత్రమ్

శ్రీకణ్ఠప్రేమపుత్రాయ గౌరీవామాఙ్గవాసినే .
ద్వాత్రింశద్రూపయుక్తాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 1..

ఆదిపూజ్యాయ దేవాయ దన్తమోదకధారిణే .
వల్లభాప్రాణకాన్తాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 2..

లమ్బోదరాయ శాన్తాయ చన్ద్రగర్వాపహారిణే .
గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 3..

పఞ్చహస్తాయ వన్ద్యాయ పాశాఙ్కుశధరాయ చ .
శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 4..

ద్వైమాతురాయ బాలాయ హేరమ్బాయ మహాత్మనే .
వికటాయాఖువాహాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 5..

పృష్ణిశృఙ్గాయాజితాయ క్షిప్రాభీష్టార్థదాయినే .
సిద్ధిబుద్ధిప్రమోదాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 6..

విలమ్బియజ్ఞసూత్రాయ సర్వవిఘ్ననివారిణే .
దూర్వాదలసుపూజ్యాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 7..

మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే .
త్రిపురారీ వరో ధాత్రే శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 8..

సిన్దూరరమ్యవర్ణాయ నాగబద్ధోదరాయ చ .
ఆమోదాయ ప్రమోదాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 9..

విఘ్నకర్త్రే దుర్ముఖాయ విఘ్నహర్త్రే శివాత్మనే . var కష్టకర్త్రే కష్టహర్త్రే
సుముఖాయైకదన్తాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 10..

సమస్తగణనాథాయ విష్ణవే ధూమకేతవే .
త్ర్యక్షాయ భాలచన్ద్రాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 11..

చతుర్థీశాయ మాన్యాయ సర్వవిద్యాప్రదాయినే .
వక్రతుణ్డాయ కుబ్జాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 12..

తుణ్డినే కపిలాక్షాయ శ్రేష్ఠాయ ఋణహారిణే .
ఉద్దణ్డోద్దణ్డరూపాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 13..

కష్టహర్త్రే ద్విదేహాయ భక్తేష్టజయదాయినే .
వినాయకాయ విభవే శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 14..

సచ్చిదానన్దరూపాయ నిర్గుణాయ గుణాత్మనే .
వటవే లోకగురవే శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 15..

శ్రీచాముణ్డాసుపుత్రాయ ప్రసన్నవదనాయ చ .
శ్రీరాజరాజసేవ్యాయ శ్రీగణేశాయ మఙ్గలమ్ .. 16..

శ్రీచాముణ్డాకృపాపాత్ర శ్రీకృష్ణేన్ద్రవినిర్మితామ్ .
విభూతిమాతృకారమ్యాం కల్యాణైశ్వర్యదాయినీమ్ .. 17..

శ్రీమహాగణనాథస్య శుభాం మఙ్గలమాలికామ్ .
యః పఠేత్ సతతం వాణీం లక్ష్మీం సిద్ధిమవాప్నుయాత్ .. 18..

ఇతి శ్రీకృష్ణేన్ద్రరచితం శ్రీగణపతిమఙ్గలమాలికాస్తోత్రమ్ .
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!