సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీవేఙ్కటేశ భగవాన్
సనాతన దేవ

వేఙ్కటేశమఙ్గలాశాసనమ్

वेङ्कटेशमङ्गलाशासनम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 2
23px

Sri Venkatesha Mangalashasanam

వేఙ్కటేశమఙ్గలాశాసనమ్
శ్రియః కాన్తాయ కల్యాణనిధయే నిధయేఽర్థినాం
శ్రీవేఙ్కటనివాసాయ శ్రీనివాసాయ మఙ్గలమ్ .. 1..

లక్ష్మీ సవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 2..

శ్రీవేఙ్కటాద్రిశృఙ్గాఙ్గ్రమఙ్గలాభరణాఙ్ఘ్రయే
మఙ్గలానాం నివాసాయ వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 3..

సర్వావయవసౌన్దర్యసమ్పదా సర్వచేతసాం
సదా సమ్మోహనాయాస్తు వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 4..

నిత్యాయ నిరవద్యాయ సత్యానన్దచిదాత్మనే
సర్వాన్తరాత్మనే శ్రీమద్వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 5..

స్వతస్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే
సులభాయ సుశీలాయా వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 6..

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుఞ్జే పరతత్త్వాయ వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 7..

ఆకాలతత్త్వమశ్రాన్తం ఆత్మనామనుపశ్యతాం
అతృప్తామృతరూపాయ వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 8..

ప్రాయస్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా
కృపయాఽఽదిశతే శ్రీమద్వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 9..

దయామృత తరఙ్గిణ్యాస్తరఙ్గైరివ శీతలైః
అపాఙ్గైః సిఞ్చతే విశ్వం వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 10..

స్రగ్భూషామ్బరహేతీనాం సుషమావహమూర్తయే
సర్వార్తిశమనాయాస్తు వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 11..

శ్రీవైకుణ్ఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే
రమయా రమమాణాయ వేఙ్కటేశాయ మఙ్గలమ్ .. 12..

శ్రీమత్సున్దరజామాతృమునిమానసవాసినే
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మఙ్గలమ్ .. 13..

మఙ్గలాశాసనపరైర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మఙ్గలమ్ .. 14..

.. ఇతి వేఙ్కటేశమఙ్గలాశాసనమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!