సనాతన దేవ
.. శ్రీ వేంకటేశద్వాదశనామస్తోత్రం ..
॥ श्री वेङ्कटेशद्वादशनामस्तोत्रम् ॥
లిపిని ఎంచుకోండి:
देवनागरी (संस्कृत)
.. శ్రీ వేంకటేశద్వాదశనామస్తోత్రం ..
వేంకటేశో వాసుదేవో వారిజాసనవందితః. స్వామిపుష్కరిణీవాసః శంఖచక్రగదాధరః..1..
పీతాంబరధరో దేవో గరుడారూఢశోభితః. విశ్వాత్మా విశ్వలోకేశో విజయో వేంకటేశ్వరః..2..
ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః. సర్వపాపవినిర్ముక్తో విష్ణోః సాయుజ్యమాప్నుయాత్..3..
.. ఇతి శ్రీ వేంకటేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణం ..