సనాతన దేవ
.. శ్రీవేఙ్కటేశ్వర అష్టోత్తరశతనామావలిః ..
॥ श्रीवेङ्कटेश्वर अष्टोत्तरशतनामावलिः ॥
.. శ్రీవేఙ్కటేశ్వర అష్టోత్తరశతనామావలిః ..
- ఓం శ్రీవేఙ్కటేశాయ నమః .
- ఓం శ్రీనివాసాయ నమః .
- ఓం లక్ష్మీపతయే నమః .
- ఓం అనామయాయ నమః .
- ఓం అమృతాంశాయ నమః .
- ఓం జగద్వన్ద్యాయ నమః .
- ఓం గోవిన్దాయ నమః .
- ఓం శాశ్వతాయ నమః .
- ఓం ప్రభవే నమః .
- ఓం శేషాద్రినిలయాయ నమః .
- ఓం దేవాయ నమః .
- ఓం కేశవాయ నమః .
- ఓం మధుసూదనాయ నమః .
- ఓం అమృతాయ నమః .
- ఓం మాధవాయ నమః .
- ఓం కృష్ణాయ నమః .
- ఓం శ్రీహరయే నమః .
- ఓం జ్ఞానపఞ్జరాయ నమః .
- ఓం శ్రీవత్సవక్షసే నమః .
- ఓం సర్వేశాయ నమః .
- ఓం గోపాలాయ నమః .
- ఓం పురుషోత్తమాయ నమః .
- ఓం గోపీశ్వరాయ నమః .
- ఓం పరఞ్జ్యోతిషయే నమః .
- ఓం వైకుణ్ఠపతయే నమః .
- ఓం అవ్యయాయ నమః .
- ఓం సుధాతనవే నమః .
- ఓం యాదవేన్ద్రాయ నమః .
- ఓం నిత్యయౌవనరూపవతే నమః .
- ఓం చతుర్వేదాత్మకాయ నమః .
- ఓం విష్ణవే నమః .
- ఓం అచ్యుతాయ నమః .
- ఓం పద్మినీప్రియాయ నమః .
- ఓం ధరాపతయే నమః .
- ఓం సురపతయే నమః .
- ఓం నిర్మలాయ నమః .
- ఓం దేవపూజితాయ నమః .
- ఓం చతుర్భుజాయ నమః .
- ఓం చక్రధరాయ నమః .
- ఓం త్రిధామ్నే నమః .
- ఓం త్రిగుణాశ్రయాయ నమః .
- ఓం నిర్వికల్పాయ నమః .
- ఓం నిష్కలఙ్కాయ నమః .
- ఓం నిరన్తరాయ నమః .
- ఓం నిరఞ్జనాయ నమః .
- ఓం నిరాభాసాయ నమః .
- ఓం నిత్యతృప్తాయ నమః .
- ఓం నిర్గుణాయ నమః .
- ఓం నిరుపద్రవాయ నమః .
- ఓం గదాధరాయ నమః .
- ఓం శార్ఙ్గపాణయే నమః .
- ఓం నన్దకీశఙ్ఖధారకాయ నమః .
- ఓం అనేకమూర్తయే నమః .
- ఓం అవ్యక్తాయ నమః .
- ఓం కటిహస్తాయ నమః .
- ఓం వరప్రదాయ నమః .
- ఓం అనేకాత్మనే నమః .
- ఓం దీనబన్ధవే నమః .
- ఓం ఆర్తలోకాఽభయప్రదాయ నమః .
- ఓం ఆకాశరాజవరదాయ నమః .
- ఓం యోగిహృత్పద్మమన్దిరాయ నమః .
- ఓం దామోదరాయ నమః .
- ఓం జగత్పాలాయ నమః .
- ఓం పాపఘ్నాయ నమః .
- ఓం భక్తవత్సలాయ నమః .
- ఓం త్రివిక్రమాయ నమః .
- ఓం శింశుమారాయ నమః .
- ఓం జటామకుటశోభితాయ నమః .
- ఓం శఙ్ఖమధ్యోల్లసన్మఞ్జుకిఙ్కిణ్యాఢ్యకరణ్డకాయ నమః .
- ఓం నీలమేఘశ్యామతనవే నమః .
- ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః .
- ఓం జగద్వ్యాపినే నమః .
- ఓం జగత్కర్త్రే నమః .
- ఓం జగత్సాక్షిణే నమః .
- ఓం జగత్పతయే నమః .
- ఓం చిన్తితార్థప్రదాయ నమః .
- ఓం జిష్ణవే నమః .
- ఓం దాశార్హాయ నమః .
- ఓం దశరూపవతే నమః .
- ఓం దేవకీనన్దనాయ నమః .
- ఓం శౌరయే నమః .
- ఓం హయగ్రీవాయ నమః .
- ఓం జనార్దనాయ నమః .
- ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః .
- ఓం పీతామ్బరధరాయ నమః .
- ఓం అనఘాయ నమః .
- ఓం వనమాలినే నమః .
- ఓం పద్మనాభాయ నమః .
- ఓం మృగయాసక్తమానసాయ నమః .
- ఓం అశ్వారూఢాయ నమః .
- ఓం ఖడ్గధారిణే నమః .
- ఓం ధనార్జనసముత్సుకాయ నమః .
- ఓం ఘనసారలసన్మధ్యకస్తూరి-తిలకోజ్జ్వలాయ నమః .
- ఓం సచ్చిదానన్దరూపాయ నమః .
- ఓం జగన్మఙ్గలదాయకాయ నమః .
- ఓం యజ్ఞరూపాయ నమః .
- ఓం యజ్ఞభోక్త్రే నమః .
- ఓం చిన్మయాయ నమః .
- ఓం పరమేశ్వరాయ నమః .
- ఓం పరమార్థప్రదాయ నమః .
- ఓం శాన్తాయ నమః .
- ఓం శ్రీమతే నమః .
- ఓం దోర్దణ్డాయ నమః .
- ఓం విక్రమాయ నమః .
- ఓం పరాత్పరాయ నమః .
- ఓం పరబ్రహ్మణే నమః .
- ఓం శ్రీవిభవే నమః .
- ఓం జగదీశ్వరాయ నమః .
.. ఇతి శ్రీవేఙ్కటేశ్వర అష్టోత్తరశతనామావలిః ..