సనాతన స్తోత్ర నిధి
శ్రేణీ రహిత
సనాతన దేవ

శ్రీసుదర్శనస్తోత్రమ్

श्रीसुदर्शनस्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 2
23px
.. శ్రీసుదర్శనస్తోత్రమ్ ..

సుదర్శన మహాజ్వాల ప్రసీద జగదః పతే .
తేజోరాశే ప్రసీద త్వం కోటిసూర్యమితప్రభ .. 1..

అజ్ఞానతిమిరధ్వంసిన్ ప్రసీద పరమాద్భుత .
సుదర్శన నమస్తేఽస్తు దేవానాం త్వం సుదర్శన .. 2..

అసురాణాం సుదుర్దర్శ పిశాచానాం భయఙ్కర .
భఞ్జకాయ నమస్తేఽస్తు సర్వేషామపి తేజసామ్ .. 3..

శాన్తానామపి శాన్తాయ ఘోరాయ చ దురాత్మనామ్ .
చక్రాయ చక్రరూపాయ పరచక్రాయ మాయినే .. 4..

హతయే హేతిరూపాయ హేతీనాం పతయే నమః .
కాలాయ కాలరూపాయ కాలచక్రాయ తే నమః .. 5..

ఉగ్రాయ చోగ్రరూపాయ క్రుద్ధోల్కాయ నమో నమః .
సహస్రారాయ శూరాయ సహస్రాక్షాయ తే నమః .. 6..

సహస్రాక్షాది పూజ్యాయ సహస్రారశిరసే నమః .
జ్యోతిర్మణ్డలరూపాయ జగత్త్రితయ ధారిణే .. 7..

త్రినేత్రాయ త్రయీ ధామ్నే నమస్తేఽస్తు త్రిరూపిణే .
త్వం యజ్ఞస్త్వం వషట్కారః త్వం బ్రహ్మా త్వం ప్రజాపతిః .. 8..

త్వమేవ వహ్నిస్తవం సూర్యః త్వం వాయుస్త్వం విశామ్పతిః .
ఆదిమధ్యాన్త శూన్యాయ నాభిచక్రాయ తే నమః .. 9..

జ్ఞానవిజ్ఞానరూపాయ ధ్యాన ధ్యేయస్వరూపిణే .
చిదానన్దస్వరూపాయ ప్రకృతేః పృథగాత్మనే .. 10..

చరాచరాణాం భూతానాం సృష్టిస్థిత్యన్తకారిణే .
సర్వేషామపి భూతానాం త్వమేవ పరమాగతిః .. 11..

త్వయైవ సర్వం సర్వేశ భాసతే సకలం జగత్ .
త్వదీయేన ప్రసాదేన భాస్కరోఽస్మి సుదర్శన .. 12..

త్వత్తేజసాం ప్రభావేన మమతేజో హతం ప్రభో .
భూయస్సంహర తేజస్త్వం అవిషహ్యం సురాసురైః .. 13..

త్వత్ప్రసాదాదహం భూయః భవిష్యామి ప్రభాన్వితః .
క్షమస్వ తే నమస్తేఽస్తు అపరాధం కృతం మయా .
భక్తవత్సల సర్వేశ ప్రణమామి పునః పునః .. 14..

ఇతి స్తుతో భానుమతా సుదర్శనః హతప్రభేణాద్భుత ధామ వైభవః .
శశామ ధామ్నాతిశయేన ధామ్నాం సహస్రభానౌ కృపయా ప్రసన్నః .. 15..

.. ఇతి శ్రీకుమ్భకోణమాహాత్మ్యే శ్రీసూర్యకృత శ్రీసుదర్శనస్తోత్రమ్ సమ్పూర్ణమ్ ..
జప గణన: 0/108
श्लोक प्रतिलिपि (Copy) भयो! सेयर गर्दा मूल लिङ्क पनि सेयर गरिदिनुहोला।