సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శ్రీ సుర్య
సనాతన దేవ

శ్రీచతుశ్లోకీ భాగవతమ్

श्रीचतुश्लोकी भागवतम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 2
23px

అహమేవాసమేవాగ్రే నాన్యద్ యత్ సదసత్ పరమ్ .
పశ్చాదహం యదేతచ్చ యోఽవశిష్యేత సోఽస్మ్యహమ్ .. 1 ..

ఋతేఽర్థం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని ..
తద్విద్యాదాత్మనో మాయాం యథాఽఽభాసో యథా తమః .. 2 ..

యథా మహాన్తి భూతాని పూతేషూచ్చావచేష్వను .
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్ .. 3 ..

ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాఽఽత్మనః .
అన్వయవ్యతిరేకాభ్యాం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా .. 4 ..

.. ఇతి శ్రీచతుశ్లోకీ భాగవతమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!