సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
దేవీ స్తోత్రమ్
సనాతన దేవ

చణ్డికాష్టకమ్

चण्डिकाष्टकम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px

చణ్డికాష్టకమ్
సహస్రచన్ద్రనిత్దకాతికాన్త-చన్ద్రికాచయై-
దిశోఽభిపూరయద్ విదూరయద్ దురాగ్రహం కలేః .
కృతామలాఽవలాకలేవరం వరం భజామహే
మహేశమానసాశ్రయన్వహో మహో మహోదయమ్ .. 1..

విశాల-శైలకన్దరాన్తరాల-వాసశాలినీం
త్రిలోకపాలినీం కపాలినీ మనోరమామిమామ్ .
ఉమాముపాసితాం సురైరూపాస్మహే మహేశ్వరీం
పరాం గణేశ్వరప్రసూ నగేశ్వరస్య నన్దినీమ్ .. 2..

అయే మహేశి! తే మహేన్ద్రముఖ్యనిర్జరాః సమే
సమానయన్తి మూర్ద్ధరాగత పరాగమంఘ్రిజమ్ .
మహావిరాగిశంకరాఽనురాగిణీం నురాగిణీ
స్మరామి చేతసాఽతసీముమామవాససం నుతామ్ .. 3..

భజేఽమరాంగనాకరోచ్ఛలత్సుచామ రోచ్చలన్
నిచోల-లోలకున్తలాం స్వలోక-శోక-నాశినీమ్ .
అదభ్ర-సమ్భృతాతిసమ్భ్రమ-ప్రభూత-విభ్రమ-
ప్రవృత-తాణ్డవ-ప్రకాణ్డ-పణ్డితీకృతేశ్వరామ్ .. 4..

అపీహ పామరం విధాయ చామరం తథాఽమరం
నుపామరం పరేశిదృగ్-విభావితా-వితత్రికే .
ప్రవర్తతే ప్రతోష-రోష-ఖేలన తవ స్వదోష-
మోషహేతవే సమృద్ధిమేలనం పదన్నుమః .. 5..

భభూవ్-భభవ్-భభవ్-భభాభితో-విభాసి భాస్వర-
ప్రభాభర-ప్రభాసితాగ-గహ్వరాధిభాసినీమ్ .
మిలత్తర-జ్వలత్తరోద్వలత్తర-క్షపాకర
ప్రమూత-భాభర-ప్రభాసి-భాలపట్టికాం భజే .. 6..

కపోతకమ్బు-కామ్యకణ్ఠ-కణ్ఠయకంకణాంగదా-
దికాన్త-కాశ్చికాశ్చితాం కపాలికామినీమహమ్ .
వరాంఘ్రినూపురధ్వని-ప్రవృత్తిసమ్భవద్ విశేష-
కావ్యకల్పకౌశలాం కపాలకుణ్డలాం భజే .. 7..

భవాభయ-ప్రభావితద్భవోత్తరప్రభావి భవ్య
భూమిభూతిభావన ప్రభూతిభావుకం భవే .
భవాని నేతి తే భవాని! పాదపంకజం భజే
భవన్తి తత్ర శత్రువో న యత్ర తద్విభావనమ్ .. 8..

దుర్గాగ్రతోఽతిగరిమప్రభవాం భవాన్యా
భవ్యామిమాం స్తుతిముమాపతినా ప్రణీతామ్ .
యః శ్రావయేత్ సపురూహూతపురాధిపత్య
భాగ్యం లభేత రిపవశ్చ తృణాని తస్య .. 9..

రామాష్టాంక శశాంకేఽబ్దేఽష్టమ్యాం శుక్లాశ్వినే గురౌ .
శాక్తశ్రీజగదానన్దశర్మణ్యుపహృతా స్తుతిః .. 10..

.. ఇతి కవిపత్యుపనామక శ్రీ ఉమాపతిద్వివేదివిరచితం చణ్డికాష్టకమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!