సనాతన దేవ
శ్రీసుదర్శనమఙ్గలాశాసనమ్
श्रीसुदर्शनमङ्गलाशासनम्
.. శ్రీసుదర్శనమఙ్గలాశాసనమ్ ..
మఙ్గలం చక్రరాజాయ మహనీయగుణాబ్ధయే.
పద్మనాభకరామ్భోజపరిష్కారాయ మఙ్గలమ్..1..
కాశీవిప్లోషకారాయ కల్యాణగుణశాలినే.
బాలిప్రమథనాయాఽస్తు మహాధీరాయ మఙ్గలమ్..2..
గజేన్ద్రార్తిహరాయాస్తు గ్రాహద్వేధాత్వకారిణే.
దినాధీశతిరోధానకర్త్రే దీప్తాయ మఙ్గలమ్..3..
చిత్రాకారస్వచారాయ చిత్తనిర్వృత్తికారిణే.
నరకాసురసంహర్త్రే నానారూపాయ మఙ్గలమ్..4..
చణ్డాస్త్రాంశ్చిత-దోర్దణ్డ-ఖణ్డితామరశత్రవే.
చామీకరనిభాఙ్గాయ చారునేత్రాయ మఙ్గలమ్..5..
చైద్యాసురశిరోహర్త్రే చన్ద్రాహ్లాదకరాయ చ.
శ్రీమతే చక్రరాజాయ శ్రితార్తిఘ్నాయ మఙ్గలమ్..6..
.. ఇతి చక్రరాజకర్పూరార్తిక్యమ్ ..