సనాతన స్తోత్ర నిధి
శ్రేణీ
సనాతన దేవ

శ్రీదుర్గాష్టోత్తరశతనామావలిః

श्रीदुर्गाष्टोत्तरशतनामावलिः
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
14px

శ్రీదుర్గాష్టోత్తరశతనామావలిః

ఓం బ్రాహ్మ్యై నమః . ఓం మాహేశ్వర్యై నమః . ఓం కౌమార్యై నమః . ఓం వైష్ణవ్యై నమః . ఓం వారాహ్యై నమః . ఓం ఇన్ద్రాణ్యై నమః . ఓం చాముణ్డాయై నమః . ఓం ఉమాయై నమః . ఓం కాత్యాయన్యై నమః . ఓం గౌర్యై నమః .

ఓం కాల్యై (కాలిన్యై) నమః .

ఓం హైమవత్యై నమః . ఓం ఈశ్వర్యై నమః . ఓం శివాయై నమః . ఓం భవాన్యై నమః . ఓం రుద్రాణ్యై నమః . ఓం శర్వాణ్యై నమః . ఓం సర్వమఙ్గలాయై నమః . ఓం అపర్ణాయై నమః . ఓం పార్వత్యై నమః . 20 ఓం దుర్గాయై నమః . ఓం మృడాన్యై నమః . ఓం చణ్డికాయై నమః . ఓం అమ్బికాయై నమః . ఓం ఆర్యాయై నమః . ఓం దాక్షాయణ్యై నమః . ఓం గిరిజాయై నమః . ఓం మేనకాత్మజాయై నమః . ఓం జయాయై నమః . ఓం అక్షరాయై నమః . ఓం ఆనన్దాయై నమః . ఓం అవ్యక్తాయై నమః . ఓం మహామాయాయై నమః . ఓం మహామోహిన్యై నమః . ఓం త్రిదశవన్దితాయై నమః . ఓం భద్రాయై నమః . ఓం భగవత్యై నమః . ఓం మహాభాగాయై నమః . ఓం త్రిగుణాత్మికాయై నమః . ఓం త్రిపురసున్దర్యై నమః . 40 ఓం మనోమ్నన్యై నమః . ఓం లలితాయై నమః . ఓం శాకమ్భర్యై నమః . ఓం శతాక్ష్యై నమః . ఓం బ్రాహ్మణ్యై నమః . ఓం సర్వగతాయై నమః . ఓం చణ్డాయై నమః . ఓం చణ్డముణ్డప్రమథనాయై నమః . ఓం నిశుమ్భమర్దిన్యై నమః . ఓం మహిషాసురసంహారిణ్యై నమః . ఓం రక్తబీజప్రమథనాయై నమః . ఓం ధూమ్రలోచనసంహారిణ్యై నమః . ఓం భవాన్యై నమః . ఓం భగవత్యై నమః . ఓం రౌద్రాయై నమః . ఓం రుద్రపత్న్యై నమః . ఓం మహాదేవ్యై నమః . ఓం మాతఙ్గ్యై నమః . ఓం అపరాజితాయై నమః . ఓం క్షమాకర్యై నమః . 60 ఓం కుణ్డలిన్యై నమః . ఓం క్రియారూపాయై నమః . ఓం మధుమత్యై నమః . ఓం సుభగాయై నమః . ఓం అమ్బాయై నమః . ఓం త్రినేత్రాయై నమః . ఓం త్రివర్ణాయై నమః . ఓం వర్ణరూపాయై నమః . ఓం అకారాదిరూపాయై నమః . ఓం కైవల్యదాయై నమః . ఓం సూక్ష్మాయై నమః . ఓం పరాపరాయై నమః . ఓం శాన్తాయై నమః . ఓం పరమేశ్వర్యై నమః . ఓం హరప్రియాయై నమః . ఓం త్రిలోకపాలిన్యై నమః . ఓం సన్ధ్యారూపాయై నమః . ఓం త్రిపురాన్తకాయై నమః . ఓం శక్తిత్రయాయై నమః . ఓం త్రివద్యై నమః . 80 ఓం త్రిలోకమోహిన్యై నమః . ఓం త్రిపుష్కరాయై నమః . ఓం త్రివర్గాయై నమః . ఓం త్రిగుణాయై నమః . ఓం సుగుణాయై నమః . ఓం నిర్గుణాయై నమః . ఓం నిర్వికల్పాయై నమః . ఓం నిరఞ్జనాయై నమః . ఓం జ్వాలిన్యై నమః . ఓం చర్చాయై నమః . ఓం విశాలాక్ష్యై నమః . ఓం కామాక్ష్యై నమః . ఓం మీనాక్ష్యై నమః . ఓం జ్ఞానామ్బికాయై నమః . ఓం మూకామ్బికాయై నమః . ఓం భ్రమరామ్బికాయై నమః . ఓం సర్వవిద్యాయై నమః . ఓం భైరవ్యై నమః . ఓం భువనేశ్వర్యై నమః . ఓం పర్వతపుత్ర్యై నమః . 100 ఓం విజయాయై నమః . ఓం ఈశాన్యై నమః . ఓం సర్వకామదాయై నమః . ఓం మహాదుర్గాయై నమః . ఓం మహాకాలిన్యై నమః . ఓం శ్రీదేవ్యై నమః . ఓం శ్రియఙ్కర్యై నమః . ఓం మహాత్రిపురసున్దర్యై నమః . 108

ఇతి దుర్గాష్టోత్తరశతనామావలిః సమాప్తా

తాత్పర్యం మరియు విశేష వివరణ


ఫలశ్రుతి మరియు పారాయణ మహిమ


జప గణన: 0/108