సనాతన స్తోత్ర నిధి
శ్రేణీ రహిత
సనాతన దేవ

శ్రీ వేఙ్కటేశ ప్రాతఃస్మరణం శ్లోకత్రయమ్

श्री वेङ्कटेश प्रातःस्मरणं श्लोकत्रयम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 2
14px

వేఙ్కటేశ ప్రాతఃస్మరణం శ్లోకత్రయమ్
ప్రాతః స్మరామి రమయా సహ వేఙ్కటేశం
మన్దస్మితం ముఖసరోరుహకాన్తిరమ్యమ్ .
మాణిక్యకాన్తివిలసన్మకుటోర్ధ్వపుణ్డ్రం
పద్మాక్షలక్ష్యమణికుణ్డలమణ్డితాఙ్గమ్ .. 1..

ప్రాతర్భజామి కరరమ్యసుశఙ్ఖచక్రం
భక్తాభయప్రదకటిస్థలదత్తపాణిమ్ .
శ్రీవత్సకౌస్తుభలసన్మణిభూషణోద్యత్
పీతామ్బరం మదనకోటిసుమోహనాఙ్గమ్ .. 2..

ప్రాతర్నమామి పరమాద్య పదారవిన్దం
ఆనన్దసాన్ద్రనిలయం మణినూపురాఢ్యమ్ .
ఏతత్సమస్తజగతామితి దర్శయన్తం
వైకుణ్ఠమత్ర భజతాం కరపల్లవేన .. 3..

శ్లోకత్రయస్య పఠనం దినపూర్వకాలే
దుస్స్వప్నదుశ్శకునదుర్భయపాపశాన్త్యై .
నిత్యం కరోతి మతిమాన్పరమాత్మరూపం
శ్రీవేఙ్కటేశనిలయం వ్రజతి స్మ యోఽసౌ ..

.. ఇతి వేఙ్కటేశ ప్రాతఃస్మరణం శ్లోకత్రయమ్ ..

తాత్పర్యం మరియు విశేష వివరణ


ఫలశ్రుతి మరియు పారాయణ మహిమ


జప గణన: 0/108