సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
శివ స్తోత్రమ్
సనాతన దేవ

.. శివాష్టోత్తరశతనామస్తోత్రమ్ ..

॥ शिवाष्टोत्तरशतनामस्तोत्रम् ॥
రచయిత: పారంపరిక వీక్షణలు: 1
23px
🌸 .. ధ్యానమ్ .. 🌸

ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచన్ద్రావతంసమ్
రత్నాకల్పోజ్జ్వలాఙ్గం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నమ్.
పద్మాసీనం సమన్తాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానమ్
విశ్వాద్యం విశ్వబీజం నిఖిలభయహరం పఞ్చవక్త్రం త్రినేత్రమ్..

శివో మహేశ్వరః శమ్భుః పినాకీ శశిశేఖరః.
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః..1..

శఙ్కరః శూలపాణిశ్చ ఖట్వాఙ్గీ విష్ణువల్లభః.
శిపివిష్టోఽమ్బికానాథః శ్రీకణ్ఠో భక్తవత్సలః..2..

భవః శర్వస్త్రిలోకేశః శితికణ్ఠః శివాప్రియః.
ఉగ్రః కపాలిః కామారిరన్ధకాసురసూదనః..3..

గఙ్గాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః.
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః..4..

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాన్తకః.
వృషాఙ్కో వృషభారూఢో భస్మోద్ధూలితవిగ్రహః..5..

సామప్రియః స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః.
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః..6..

హవిర్యజ్ఞమయః సోమః పఞ్చవక్త్రః సదాశివః.
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః..7..

హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశో గిరిశోఽనఘః.
భుజఙ్గభూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః..8..

కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః.
మృత్యుఞ్జయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః..9..

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః.
రుద్రో భూతపతిః స్థాణురహిర్బుధ్న్యో దిగమ్బరః..10..

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికః శుద్ధవిగ్రహః.
శాశ్వతః ఖణ్డపరశురజః పాశవిమోచకః..11..

మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయః ప్రభుః.
పూషదన్తభిదవ్యగ్రో దక్షాధ్వరహరో హరః..12..

భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్.
అపవర్గప్రదోఽనన్తస్తారకః పరమేశ్వరః..13..

.. ఫలశ్రుతిః ..

ఇమాని దివ్యనామాని జప్యన్తే సర్వదా మయా.
నామకల్పలతేయం మే సర్వాభీష్టప్రదాయినీ..14..

నామాన్యేతాని సుభగే శివదాని న సంశయః.
వేదసర్వస్వభూతాని నామాన్యేతాని వస్తుతః..15..

ఏతాని యాని నామాని తాని సర్వార్థదాన్యతః.
జప్యన్తే సాదరం నిత్యం మయా నియమపూర్వకమ్..16..

వేదేషు శివనామాని శ్రేష్ఠాన్యఘహరాణి చ.
సన్త్యనన్తాని సుభగే వేదేషు వివిధేష్వపి..17..

తేభ్యో నామాని సఙ్గృహ్య కుమారాయ మహేశ్వరః.
అష్టోత్తరసహస్రం తు నామ్నాముపదిశత్ పురా ..18..

.. ఇతి శాక్తప్రమోదే శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ..
జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!