సనాతన దేవ
.. శ్రీరామ ప్రార్థనా ..
॥ श्रीराम प्रार्थना ॥
లిపిని ఎంచుకోండి:
देवनागरी (संस्कृत)
వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం..
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోర్వాయ్వాదికోణేషు చ. సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం.. .. ఇతి శ్రీరామ ప్రార్థనా ..