సనాతన స్తోత్రములు మరియు గ్రంథములు
నామావలీ
సనాతన దేవ

.. శ్రీగణేశదశోత్తరశతనామావలిః ..

॥ श्रीगणेशदशोत्तरशतनामावलिः ॥ 
రచయిత: పారంపరిక వీక్షణలు: 3
23px

శ్రీగణేశదశోత్తరశతనామావలిః

ఓం విఘ్నేశాయ నమః
ఓం విశ్వవరదాయ నమః
ఓం విశ్వచక్షుషే నమః
ఓం జగత్ప్రభవే నమః
ఓం హిరణ్యరూపాయ నమః
ఓం సర్వాత్మనే నమః
ఓం జ్ఞానరూపాయ నమః
ఓం జగన్మయాయ నమః
ఓం ఊధ్వరేతసే నమః
ఓం మహాబాహవే నమః .. 10

ఓం అమేయాయ నమః
ఓం అమితవిక్రమాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం విద్యానిధయే నమః
ఓం అనామయాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వగాయ నమః
ఓం శాన్తాయ నమః
ఓం గజాస్యాయ నమః .. 20

ఓం చిత్తేశ్వరాయ నమః
ఓం విగతజ్వరాయ నమః
ఓం విశ్వమూర్తయే నమః
ఓం అమేయాత్మనే నమః
ఓం విశ్వాధారాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం సామగానప్రియాయ నమః
ఓం మన్త్రిణే నమః
ఓం సత్త్వాధారాయ నమః
ఓం సురాధీశాయ నమః .. 30

ఓం సమస్తసాక్షిణే నమః
ఓం నిర్ద్వన్ద్వాయ నమః
ఓం నిర్లోకాయ నమః ఓం
అమోఘవిక్రమాయ నమః
ఓం నిర్మలాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం కామదాయ నమః
ఓం కాన్తిదాయ నమః
ఓం కామరూపిణే నమః
ఓం కామపోషిణే నమః .. 40

ఓం కమలాక్షాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం శర్మదాయ నమః
ఓం మూషకాధిపవాహనాయ నమః
ఓం శుద్ధాయ నమః
ఓం దీర్ఘతుణ్డాయ నమః
ఓం శ్రీపతయే నమః
ఓం అనన్తాయ నమః
ఓం మోహవర్జితాయ నమః .. 50

ఓం వక్రతుణ్డాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం పరమాయ (పవనాయ) నమః
ఓం యోగీశాయ నమః
ఓం యోగధామ్నే నమః
ఓం ఉమాసుతాయ నమః
ఓం ఆపద్ధన్త్రే నమః
ఓం ఏకదన్తాయ నమః
ఓం మహాగ్రీవాయ నమః
ఓం శరణ్యాయ నమః .. 60

ఓం సిద్ధసేనాయ నమః
ఓం సిద్ధవేదాయ నమః
ఓం కరుణాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం భగవతే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం వికటాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం ఢుణ్ఢిరాజాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం భీమోదరాయ నమః .. 70

ఓం హరాయ నమః
ఓం శుభాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం గణేశాయ నమః
ఓం గణారాధ్యాయ నమః
ఓం గణనాయకాయ నమః
ఓం జ్యోతిఃస్వరూపాయ నమః
ఓం భూతాత్మనే నమః
ఓం ధూమ్రకేతవే నమః
ఓం అనుకూలాయ నమః .. 80

ఓం కుమారగురవే నమః
ఓం ఆనన్దాయ నమః
ఓం హేరమ్బాయ నమః
ఓం వేదస్తుతాయ నమః
ఓం నాగయజ్ఞోపవీతినే నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం బాలదూర్వాఙ్కురప్రియాయ నమః
ఓం భాలచన్ద్రాయ నమః
ఓం విశ్వధాత్రే నమః
ఓం శివపుత్రాయ నమః .. 90

ఓం వినాయకాయ నమః
ఓం లీలాసేవితాయ నమః
ఓం పూర్ణాయ నమః
ఓం పరమసున్దరాయ నమః
ఓం విఘ్నాన్తకారాయ నమః
ఓం సిన్దూరవదనాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం విభవే నమః
ఓం ప్రథమపూజితాయ నమః .. 100

ఓం దివ్యపాదాబ్జాయ నమః
ఓం భక్తమన్దారాయ నమః
ఓంమహాశూరాయ నమః
ఓం రత్నసింహాసనాయనమః
ఓం మణికుడలమడితాయ నమః
ఓం భక్తకల్యాణాయ నమః
ఓం అమేయాయ నమః
ఓం కల్యాణగురవే నమః
ఓం సహస్రశీర్ష్ణే నమః
ఓం మహాగణపతయే నమః .. 110

ఇతి గణేశదశోత్తరశతనామావలిః

జప గణన: 0/108
प्रतिलिपि (Copy) भयो!