సనాతన స్తోత్ర నిధి
శ్రేణీ రహిత
సనాతన దేవ

శ్రీదుర్గామ్బాస్తోత్రమ్

श्रीदुर्गाम्बास्तोत्रम्
రచయిత: పారంపరిక వీక్షణలు: 2
23px

శ్రీదుర్గామ్బాస్తోత్రమ్
జ్ఞానమాత్రావశేషాయా నిష్పప్రపఞ్చా నిరఙ్కుశా .
చిదానన్దఘనాత్యచ్ఛా దుర్గామ్బాం తాం ఉపాస్మహే .. 1..

మన్త్రాణాం మాతృకా దేవి జ్ఞానానాం జ్ఞానరూపిణీ .
జ్ఞానానాం చిన్మయాతీతా శూన్యానాం శూన్యసాక్షిణీ .. 2..

యస్యాః పరతరం నాస్తి సైషా దుర్గా ప్రకీర్తితా .
దుర్గాత్సన్త్రాయతే యస్మాత్ దేవీ దుర్గేతి కథ్యతే .. 3..

ప్రపద్యే శరణం దేవి దురాచారవిధాతినీమ్ .
నమామి భవభీతోఽహం సంసారార్ణవతారిణీమ్ .. 4..

ఇతి శ్రీసమర్థరామదాసానుగ్రహిత శ్రీరామపదపఙ్కజభృఙ్గాయమాన శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యవరభగవతాశ్రీశ్రీధరస్వామినా విరచితం శ్రీదుర్గామ్బాస్తోత్రమ్ ..

జప గణన: 0/108
श्लोक प्रतिलिपि (Copy) भयो! सेयर गर्दा मूल लिङ्क पनि सेयर गरिदिनुहोला।